Home » Renu Desai Second Marriage
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి రేణు దేశాయ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు(Renu Desai). ఆ విషయంలో నా గురించి ఎవరు ఏమనుకున్నా నాకు భయం లేదు అంటూ తెగేసి చెప్పేశారు.
తాజాగా ఓ యూట్యూబ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంకో రిలేషన్ షిప్ లోకి వెళ్లడం గురించి మాట్లాడింది రేణు దేశాయ్.