Report Ready

    రాజధాని కోసం : నిపుణుల కమిటీ రిపోర్ట్ రెడీ..నివేదికలో ఏముందో

    December 20, 2019 / 12:34 AM IST

    ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని రగడ కొనసాగుతున్న వేళ.. ప్రభుత్వంపై ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ 2019, డిసెంబర్ 20వ తేదీ శుక్రవారం సీఎం జగన్‌ను కలువనుంది. రాజధానిపై ఏపీ ప్రజల అభిప్రాయాలు సేకరించి నిపుణుల కమిటీ ఇప్పటికే మధ్యంతర నివేదికను సీఎం  జగన్‌కు ఇ�

10TV Telugu News