-
Home » Reporter apologizes
Reporter apologizes
నన్ను క్షమించండి.. సరదాగా అడిగాను.. మానసిక ఒత్తడికి గురయ్యాను..
November 9, 2025 / 05:00 PM IST
ఈమధ్య సినిమా రిపోర్టర్స్ కాస్త హద్దులు దాటుతున్నారు అనేది నమ్మాల్సిన నిజం. (Gouri Kishan)సినిమాకు అవసరం లేని ప్రశ్నలను యాక్టర్స్ పై సంధిస్తూ వారిని ఇరకాటంలో పెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు.