Home » reptile tail
రోడ్ మీద వెళ్తుండగా అనుకోకుండా తాచు పాము తోకను తొక్కాడు ఓ బైకర్. అంతే 2కిలోమీటర్ల వరకూ అతణ్ని వెంబడించి ముచ్చెమటలు పట్టించింది త్రాచు. ఉత్తరప్రదేశ్‌లోని జలాన్ జిల్లాలో గుడ్డు పచౌరీ అనే వ్యక్తి మోటార్ బైక్ తో వెళ్తూ అనుకోకుండా త్రాచు తోకను త