Home » Republic day parade
ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఏటికొప్పాక లక్క బొమ్మలను ప్రతిబింబించేలా ఈ శకటాన్ని ప్రదర్శించారు.
ఢిల్లీలో జరిగిన 74వ గణతంత్ర వేడుకల్లో ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. అలాగే ఈజిప్టు సైన్యం కూడా వేడుకల్లో పాల్గొనేందుకు ప్రభుత్వం అంగీకరించింది. దీంతో ఈజిప్ట్ సైన్యం ఈ వేడుకల్లో మార్చ్ నిర్వహించింది. కల్నల్ మొహమ�
గణతంత్ర దినోత్సవ పరేడ్ కోసం పంజాబ్ ప్రభుత్వం రూపొందించిన శకటాన్ని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. ప్రతి ఏటా ఎంతో గర్వంగా నిర్వహించే ఈ పరేడ్‌లో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, మంత్రిత్వ శాఖల శకటాలు పాల్గొంటాయి. తమ ప్రత్యేకతను తె�
ప్రధాని మోదీ జాతీయ యుద్ధస్మారకం వద్దకు వెళ్లి దేశం తరపున అమర వీరులకు నివాళులు అర్పించిన తర్వాత గణతంత్ర పరేడ్ కార్యక్రమం ప్రారంభమవుతుంది.
కేరళ రాష్ట్రం నుంచి.. రిపబ్లిక్ డే సందర్భంగా ప్రదర్శించే శకటాన్ని రక్షణశాఖ తిరస్కరించింది. సంఘ సంస్కర్త శ్రీ నారాయణ గురు మరియు జటాయు పార్క్ స్మారక చిహ్నాన్ని నేపధ్యంగా పంపింది
https://youtu.be/-3DkG17lpvo
Flight Lieutenant Swati Rathore : జనవరి 26. భారత గణతంత్ర దినోత్సవం. ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భారత వైమానిక దళానికి చెందిన లెఫ్టినెంట్ స్వాతి రాథోడ్ పాల్గొని చరిత్ర సృష్టించనున్నారు. తలెత్తుకొనే విధంగా తన కుమార్తె చేసిందని, దీనికి గర్వపడుతున్నట్లు డా�
రిపబ్లిక్ డే 2020 సందర్భంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. పరేడ్ వేదికగా హెవీ హెలికాప్టర్ చినూక్, హెలికాప్టర్ అపాచీల విన్యాసాలు కనువిందు చేశాయి. చినూక్ హెలికాప్టర్‌ను రిమోట్ లొకేషన్స్‌లో ల్యాండ్ అయ్యేందుకు సిద్ధం చేశారు. భారీ బరువులను మోయడం�
ముంబై పోలీసులు ట్రాఫిక్ కంట్రోల్ చేసేందుకు మరోసారి పాత పద్ధతిని వాడబోతున్నారు. 1932లో గుర్రాలపై స్వారీ చేస్తూ.. విధులు నిర్వర్తించినట్లుగానే రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహించనున్న పరేడ్‌లోనూ తమ గౌరవ వందనాన్ని సమర్పించనున్నారు. శివాజీ పార్క�