Home » Republic Day violence
ప్రముఖ పంజాబీ నటుడు, సామాజిక ఉద్యమకారుడు, ఎర్రకోట అల్లర్లలో నిందితుడు దీప్ సిద్ధూ మృతి చెందాడు. హర్యానాలోని సోనిపట్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో సిద్ధూ మరణించాడు.
Jan 26 violence : గత రెండు నెలలుగా కొనసాగుతున్న రైతుల ఆందోళన ఇక ముగియనుందా? ట్రాక్టర్ ర్యాలీలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో రైతు సంఘాల్లో చీలికలు వచ్చాయి. ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ, భారతీయ కిసాన్ యూనియన్ ఆందోళన విరమించుక�