-
Home » REPUTATION
REPUTATION
బీజేపీపై అన్నాహజారే ఫైర్…పార్టీ రెప్యుటేషన్ దెబ్బతీస్తున్నారు
September 3, 2019 / 01:37 PM IST
బీజేపీపై ప్రముఖ సామాజిక ఉద్యమకర్త అన్నాహజారే ఫైర్ అయ్యారు. కళంకం కలిగిన నాయకులను చేర్చుకోవడం ద్వారా పార్టీ రెప్యుటేషన్ దెబ్బతింటుందని బీజేపీని అన్నాహజారే హెచ్చరించారు. హత్యలు,కిడ్నాప్ లు,రేప్ లు,ఆర్థికనేరాలకు పాల్పడుతున్న వారిని బీజే�