Home » residence
ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో మరోసారి ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గుంటూరులో టీడీపీ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు.
లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి అతని సహచరులకు తక్కువ ధరలకు భూములు విక్రయించినందుకు బదులుగా రైల్వేలో ఉద్యోగాలు ఇచ్చినట్లు తీవ్ర ఆరోపణలు వచ్చాయి. నేరపూరిత కుట్ర, అవినీతి నిరోధక చట్టంలోని నిబంధనల కింద లాలూ యాదవ్, ఆయన భార్య రబ్రీ దేవితో పాటు మర�
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి నారాయణ రెండో కుమార్తె నివాసంలో ఏపీ సీఐడీ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్, మాదాపూర్, కొండాపూర్ శరణి నివాసంలో ఏక కాలంలో సీఐడీ అధికారుల తనిఖీలు చేశారు.
గాయం కారణంగా పుతిన్ బాత్రూంకి కూడా ఒంటరిగా వెళ్లలేకపోయారట. వైద్యులు సహాయంతో బాత్రూంకు తీసుకెళ్లినట్లు జనరల్ ఎస్వీఆర్ పేర్కొంది. అయితే ఈ సంఘటనకు ఎటువంటి ఆధారాలను ఈ చానల్ చూపించలేదు, కేవలం విశ్వసనీయ వర్గాల సమాచారం అని మాత్రమే చెప్పింది. ఇక�
కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసంలోకి పాము ప్రవేశించింది. హోం గార్డు గది సమీపంలో ఐదు అడుగుల పాము కలకలం చేపింది. పామును చూసి సిబ్బంది భయంతో అటు ఇటూ పరుగులు తీశారు. వెంటనే సిబ్బంది అప్రమత్తమై అటవీ అధికారులు, స్నేక్ క్యాచర్కు సమాచారం అందించార�
మావోయిస్టు అగ్రనేత ఆర్కే భార్య నివాసంలో ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తున్నాయి. టంగుటూరు మండలం ఆలకూరపాడులో ఉన్న ఆర్కే భార్య శిరీష్ ఇంటికి వెళ్లిన ఎన్ఐఏ బృందాలు గంట నుంచి సోదాలు నిర్వహిస్తున్నాయి.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ రాజకీయం ఆసక్తికరంగా మారింది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటికి వెళ్లారు మంత్రి కేటీఆర్.
బంగ్లాదేశ్ స్టార్ హీరోయిన్ ఇంట్లో భారీగా డ్రగ్స్, విదేశీ మద్యం పట్టుబడింది. చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ స్థాయి నుండి స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగిన హీరోయిన్ కావడంతో ఈ వార్త ఆ దేశంలో సంచలంగా మారింది. అంతేకాదు.. ఇది తనపై కక్ష్యపూరితంగా చేసిన
‘బిగ్ బీ, ‘షో యువర్ బిగ్ హార్ట్’ అనే బ్యానర్లతో ముంబలోని అమితాబ్ బచ్చన్ ఇంటి ముందు మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (MNS) కార్యకర్తలు నిరసన ప్రదర్శించారు.
టీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ఇంట్లో, కంపెనీల్లో ఈడీ సోదాలు ముగిశాయి. ఖమ్మం, హైదరాబాద్లో మొత్తం ఆరు చోట్ల సోదాలు చేసిన ఈడీ, కీలక డాక్యుమెంట్లు, నగదును స్వాధీనం చేసుకుంది.