residents of Anantapur

    Amarnath : అమర్‌నాథ్‌లో చిక్కుకున్న 50 మంది అనంత జిల్లా వాసులు

    July 12, 2022 / 07:44 AM IST

    రెవెన్యూ అధికారులు వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల సమాచారం అందించారు. వారు ఈ రోజు ఉదయం తిరుగు ప్రయాణం అవుతారని కుటుంబ సభ్యులకు రెవెన్యూ అధికారులు తెలిపారు. అందరూ సురక్షితంగా ఉన్నారని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ నాగలక్ష�

10TV Telugu News