-
Home » respiratory hygiene
respiratory hygiene
Prevent Flu : చల్లని వాతావరణానికి, జలుబుకు మధ్య రహస్య సంబంధం ఏమిటంటే ?
September 28, 2023 / 03:00 PM IST
తలను వెచ్చగా ఉంచుకోవడం ద్వారా, తలపై బాగం కప్పి ఉంచటం ద్వారా జలుబు రాకుండా నివారించవచ్చని చాలా మందికి నమ్మకం ఉంటుంది. తలను వెచ్చగా ఉంచడం వల్ల అల్పోష్ణస్థితి , ఇతర జలుబు సంబంధిత అనారోగ్యాలను నివారించవచ్చనేది వాస్తమే.