Rest In Peace

    దిశా నిందితుల ఎన్ కౌంటర్ : స్పందించిన జూనియర్ ఎన్టీఆర్ 

    December 6, 2019 / 03:09 AM IST

    దిశా నిందితుల ఎన్ కౌంటర్‌పై ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. 2019, డిసెంబర్ 06వ తేదీ శుక్రవారం ఉదయం ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. JUSTICE SERVED! Now, Rest In Peace Disha అని వెల్లడించారు. ఈయనతో పాటు పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు. పోలీసుల చర్యపై ప�

10TV Telugu News