Home » Restriction
సిరంజిల ఎగుమతిని కేంద్ర ప్రభుత్వం నిషేధించినట్లుగా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
సరుకుల రవాణా మరియు ప్రజలు రాష్ట్రంలో తిరిగేందుకు, లేదా రాష్ట్రం దాటి వేరే రాష్ట్రాలకు వెళ్లేందుకు ప్రత్యేక అనుమతి లేదా e-పర్మిట్ అవసరం లేదని శనివారం(మే-30,2020)విడుదల చేసిన అన్ లాక్-1 మార్గదర్శకాల్లో కేంద్ర హోంశాఖ తెలిపింది. ఏదైనా రాష్ట్రం లే�