Home » resumption
ప్రభుత్వ, ప్రయివేటు స్కూల్స్ పిల్లలందరికీ స్వాగతం పలుకుతున్నామని తెలిపారు. అజీమ్ ప్రేమ్ జీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఇంగ్లీష్ మీడియం బోధన ఉంటుందని వెల్లడించారు. 1 నుంచి 8వ తరగతి వరకు ఈ ఏడాది నుంచి ఇంగ్లీష్ బోధన ఉంటుందని పేర్కొన్నారు.
దేశంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతుండటంతో అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ సడలింపులు ఇస్తున్నాయి. జనజీవనం మళ్లీ సాధారణ స్థితికి వస్తోంది. మళ్లీ ప్రయాణాలు చేసే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది.
TSRTC, APSRTC : అన్లాక్ -4లో రాష్ట్రాల మధ్య రవాణాపై ఉన్న ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఎత్తివేసింది. అయితే ఏపీ, తెలంగాణ మధ్య పబ్లిక్ ట్రాన్స్పోర్టు మాత్రం ఇంకా పునరుద్ధరణ కాలేదు. బస్సులు పునరుద్ధరించాలంటే తెలంగాణ ఆర్టీసీ, ఏపీఎస్ ఆర్�