Home » RETAIL INFLATION
ద్రవ్యోల్బణం భారీగా తగ్గడం, జీఎస్టీ సవరణల ప్రభావం, సరఫరా మెరుగుదల, ఆర్బీఐ తీసుకుంటున్న చర్యల కారణంగా ధరలు మరింత తగ్గుతాయన్న సూచనలు కనపడుతున్నాయి.
దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది. గత సెప్టెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 7.41 శాతంగా నమోదైంది. ఇది ఆగష్టు నెలతో పోలిస్తే 0.41 శాతం ఎక్కువ. దీని కారణంగా ఆహారోత్పత్తుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.
పెరిగిన ఆహార ధరలు,ముఖ్యంగా కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకడంతో రిైటైల్ ద్రవ్యోల్బణం ఐదేళ్ల గరిష్ఠానికి చేరుకుంది. సోమవారం(జనవరి-13,2020)కేంద్రగణాంకాల శాఖ విడుదల చేసిన వినియోగదారుల ధరల సూచీ(CPI)డేటా ప్రకారం డిసెంబర్ 2019లో రిటైల్ ద్రవ్యోల్బణం 7.35శాతం పె