Home » Revamped Gold Deposit Scheme
Gold Deposit Scheme : మీ ఇంట్లో బంగారాన్ని లాకర్లో పెడదామని అనుకుంటున్నారా? ఈ బ్యాంకులో మీ బంగారాన్ని సురక్షితంగా ఉంచుకోవచ్చు. వడ్డీ కూడా పొందవచ్చు.
దేశీయ ప్రభుత్వ రంగ సంస్థ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (SBI) గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ కింద ఎస్బీఐ తమ మూడు రకాల డిపాజిట్ పథకాలను ఆఫర్ చేస్తోంది.