Home » revant reddy
కాంగ్రెస్ వస్తే రైతు బంధు రాదని కేసీఆర్ చెబుతున్నారు. కేసీఅర్ మతి పోయి మాట్లాడుతుందో.. మందేసి మాట్లాడుతుందో తెలియడం లేదు. రైతుకే కాదు.. భూమి లేని పేదలకు కూడా 12,000 రైతు బంధు ఇస్తాం.
అమిత్ షా, మోడీ చర్యలపై ఢిల్లీ గల్లీ వరకు నిరసన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కేసీ వేణుగోపాల్, చిందంబరంలకు గాయాలయ్యాయని చెప్పారు. ముఖ్యమంత్రులు అశోక్ గెహ్లాత్, బుపేష్ బాగేల్ లపై పొలీసులు దాడులు చేశారని పేర్కొన్నారు.
మోసానికి బీజేపీ, టీఆర్ఎస్ కవల పిల్లలు అని ఎద్దేవా చేశారు. తెలంగాణపై చేసిన వ్యాఖ్యలకు మోదీ క్షమాఫన చెప్పాలని డిమాండ్ చేశారు. రామాయణం సర్క్యూట్ ఎక్స్ ప్రెస్ లో భద్రాద్రి రాముడికి చోటు ఎందుకు కల్పించలేదని ప్రశ్నించారు.
ఏపీలో రాజధాని మార్పు అంశం ఓ రేంజ్లో పొలిటికల్ హీట్ పెంచేసింది. అమరావతి రాజధాని మార్పు, రైతుల పోరాటంపై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ కాంగ్రెస్ లో విబేధాలు భగ్గుమన్నాయి. కాంగ్రెస్ నాయకుల మధ్య హుజూర్ నగర్ ఉప ఎన్నిక చిచ్చుపెట్టింది. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో అభ్యర్థిగా తన భార్య పద్మావతి రెడ్డిని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. అయ�