-
Home » Revanth Reddy government
Revanth Reddy government
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు దసరా బొనాంజా.. రెండు డీఏలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్!
October 1, 2026 / 09:22 PM ISTTelangana Government : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు దసరా కానుక అందించింది. రెండు డీఏలు చెల్లించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మరోవైపు హైదరాబాద్లో 76 ప్రాంతాల పోలీస్ పరిధులను ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది.
1000 రోజుల కాంగ్రెస్ పాలన సూపర్ హిట్.. ‘కల్యాణలక్ష్మి, షాదీముబారక్’పై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన!
September 2, 2026 / 03:42 PM ISTPonguleti Srinivasa Reddy : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ 1000 రోజుల పాలన సూపర్ హిట్ అయిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నామని తెలిపారు.
తెలంగాణలో 'లిఫ్ట్ చట్టం'.. ముసాయిదా బిల్లు సిద్ధం.. త్వరలోనే అసెంబ్లీకి
July 22, 2026 / 09:17 AM ISTరాష్ట్రంలో తరచూ చోటుచేసుకుంటున్న లిఫ్ట్ (Lift Safety Act)ప్రమాదాలకు కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
మున్సిపల్ ఎన్నికలకు రెడీ అవుతోన్న రేవంత్ సర్కార్.. ఏం చేస్తోందంటే?
January 7, 2026 / 09:29 PM ISTఎలాంటి విధులు, నిధులు, అధికారాలులేని జడ్పీటీసీలు, ఎంపీటీసీలు అవసరమా అన్న చర్చ కొత్తదేమి కాదు.
సెక్రటేరియట్లో అనధికార ఆంక్షలు? సిబ్బందికీ వణుకే? ఆ ఫ్లోర్ ఏది? అక్కడ ఎవరుంటారు?
October 2, 2025 / 07:52 PM ISTచిన్న చిన్న కాంట్రాక్టర్లు, వివిధ రకాల బిల్లుల కోసం వేచి చూస్తున్న ఉద్యోగులను మాత్రం పట్టించుకోవడం లేదట.