-
Home » Revathi Thangavelu from Telangana
Revathi Thangavelu from Telangana
93 ఏళ్ల వృద్ధురాలికి ఉస్మానియా యూనివర్సిటీ పీహెచ్డీ .. ఇండియాలో ఏ యూనివర్సిటీకి లేని రికార్డు
November 3, 2023 / 03:07 PM IST
చదువుకి వయసుతో సంబంధం ఉండదు అంటారు. చదువుపై మక్కువ .. చదువుకోవాలనే పట్టుదల ఉంటే వయసు అడ్డంకి కాదని నిరూపించారు రేవతి తంగవేలు. 93 ఏళ్ల వయసులో ఇంగ్లీష్‌లో పీహెచ్‌డి పట్టా సాధించారు.