reveals why his skin glows

    ప్రధాని మోడీ హెల్త్‌ టిప్స్‌: నా చర్మ సౌందర్యానికి అదే కారణం 

    January 25, 2020 / 06:14 AM IST

    విద్యార్ధులకు ప్రధాని మోడీ హెల్త్ టిప్స్ చెప్పారు. ‘బాగా కష్టపడి పనిచేయండి.. చెమటలు చిందించండి’ రోజుకు కనీసం నాలుగు సార్లు చెమట చిందేలా కష్టపడి పనిచేయాలని విద్యార్థులకు ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. పిల్లలు రోజుకు కనీసం నాలుగు సార్లయిన

10TV Telugu News