Home » Revenue deficit
Andhra Pradesh: చంద్రబాబు సీఎంగా ఉన్నప్పటి నాటి నుంచి ఇప్పటి వైఎస్ జగన్ ప్రభుత్వం వరకు ఏపీ ప్రభుత్వం ఈ నిధులు రాబట్టుకోవడంలో చేయని ప్రయత్నం లేదు.
ఓవైపు ఎన్నికలు ముగిశాయి. ఈవీఎంలలోకి నేతల భవితవ్యం చేరిపోయింది. రాష్ట్రంలో ఆపద్ధర్మ ప్రభుత్వం నడుస్తుంది. అయితే రాష్ట్ర ఖజానా మాత్రం ఖాళీ అయ్యింది. సామాజిక పింఛన్ల కోసం వేజ్ అండ్ మీన్స్(చేబదుళ్లు), ఓవర్ డ్రాఫ్ట్నకు వెళ్లాల్సిన పరిస్థ