Home » REVERSES
ఓ గ్రామంలోని కూరగాయ మార్కెట్లో ఓ యూపీ పోలీసు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రయాగ్ రాజ్ జిల్లాలోని ఓ గ్రామీణ ప్రాంతంలో నేల మీద ఉన్న కూరగాయలను పోలీస్ జీపుతో తొక్కించి నాశనం చేసిన ఆ పోలీస్ పై ఇప్పుడు దేశవ్యాప్తంగా నెటిజన్లు