Home » revival
Visakha steel plant employees : సీఎం జగన్ విశాఖ ఎయిర్ పోర్టులో స్టీల్ ప్లాంట్ ఉద్యోగులతో సమావేశమయ్యారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సీఎంకు వినతిప్రతం సమర్పించింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వమే ఉద్యమించాలని కోరింది. �