Home » revival package
భారతదేశంలో కరోనా విజృంభిస్తోంది. చైనా నుంచి వచ్చిన ఈ వైరస్ ప్రపంచ వ్యాప్తంగా భయకంపితులను చేస్తోంది. వేలాది మంది బలి తీసుకొంటోంది. మొదటి కేసు నమోదైంది కేరళ రాష్ట్రంలో. దీంతో అక్కడి పినరయి విజయన్ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. వైరస్ వ్యాపించకుండ�