Revoke EC Ban

    బొమ్మ పడదు : పీఎం నరేంద్ర మోడీ బయోపిక్ మే 19 తర్వాతే

    April 26, 2019 / 07:20 AM IST

    ‘పీఎం నరేంద్ర మోడీ’ సినిమాని చూడాలని అనుకుంటున్న వారు కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే ఈ చిత్రం ఇప్పట్లో రిలీజ్ కానట్టే ఉంది. సినిమా రిలీజ్‌పై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. చిత్రం విడుదలపై CEC నిర్ణయంలో జోక్యం చే�

10TV Telugu News