Home » revolt motors
భారత్‌లో పెట్రోల్ రేట్ల ప్రభావమో, స్మూత్ డ్రైవింగ్‌పై ఇంట్రస్టో తెలియదు కానీ, ఎలక్ట్రిక్ వాహనాలకు విపరీతమైన ఆదరణ లభిస్తుంది.
ఎలక్ట్రిక్ మోటో సైకిల్ తయారీ సంస్థ Revolt Motors భారత మార్కెట్లో తమ ప్రతిష్టాత్మక RV400 ఎలక్ట్రిక్ బైక్ బుకింగ్స్‌ను మళ్లీ ప్రారంభించింది. జూన్ 15 నుంచి RV400 ఎలక్ట్రిక్ బైక్ రీ-బుకింగ్స్ మొదలయ్యాయి.
పెట్రోల్ ధరలు విపరీతంగా పెరుగుతుండటంతో చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలు కొనేందుకు ఇష్టపడుతున్నారు. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు ఊపందుకున్నాయి. అయితే వినియోగదారుల అభిరుచికి తగిన ఎలక్ట్రిక్ వెహికల్స్ చాలా తక్కువగా అందుబాటులో ఉన్నాయి. ఎలక�