-
Home » revolving credit
revolving credit
క్రెడిట్ కార్డు బిల్లులు కట్టకపోయినా పర్లేదా?
March 27, 2020 / 08:11 AM IST
దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాలు ఇప్పటికే నిర్మానుష్యంగా మారిపోయాయి. ఇప్పటికే దేశమంతా లాక్ డౌన్ చేసేసిన పరిస్థితి. అయితే నెలాఖరుకు రాగానే ఇప్పడు సగటు సామాన్య, మధ్యతరగతి వ్యక్తి మదిలో మెదిలే ఆలోచన? ‘ఈఎమ్‌ఐ’. బ్యాంకుల నుంచి లోన్లు తీసుక�