Home » Revuri
తెలంగాణలో టీడీపీ పార్టీకి షాక్ తగిలింది. టీడీపీ క్రమక్రమంగా బలహీన పడుతున్న సంగతి తెలిసిందే. మెజార్టీ నేతలు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలో చేరుతున్నారు. ప్రస్తుతం పార్టీలో కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీకి చెంద�