Home » RGV Den
తాజాగా ఆర్జీవీ మలయాళం స్టార్ ఫహద్ ఫాజిల్ తో కలిసి కనపడ్డాడు.
డైరెక్టర్ గా ఆర్జీవీ మొదటి సినిమా 'శివ'తోనే సంచలనం సృష్టించి ఇండస్ట్రీ కళ్ళు అతని మీద పడేలా చేసుకున్నాడు. ఆ తర్వాత వరుసగా టాలీవుడ్ బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఇచ్చాడు ఆర్జీవీ.
ఆర్జీవీ ఫిలిం ఇనిస్టిట్యూట్స్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఫిలిం ఇనిస్టిట్యూట్స్ అన్ని వేస్ట్ అంటూ ట్వీట్ చేశాడు ఆర్జీవీ. దీంతో ఆర్జీవీ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.
ఆర్జీవీ డెన్, ఈ ఆఫర్స్ గురించి, అవకాశాల గురించి ఆర్జీవీ వరుస పోస్టులు చేస్తున్నాడు. గతంలో పలు ఇంటర్వ్యూలలో కూడా ఆర్జీవీ కొత్త ట్యాలెంట్ ని ఎంకరేజ్ చేయడానికి, ఆర్జీవీ డెన్ స్థాపించి చాలా మందితో సినిమాలు తీయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నట్టు త�
ఇక ఆర్జీవీ డెన్ అనే పేరుతోనే ఆర్వీ గ్రూప్ తో కలిసి ఓ నిర్మాణ సంస్థని కూడా స్థాపించారు. ఈ ఆర్జీవీ డెన్ తో ట్యాలెంట్ ఉన్నవాళ్లకు, కొత్తవాళ్లకు సినిమా, వెబ్ సిరీస్ లలో అవకాశాలు ఇస్తామని గతంలో ప్రకటించారు. తాజాగా అవకాశాలు ఎలా ఇస్తారో, ఎలా అప్లై చే�
ఇటీవలే ఆర్జీవీ తన కొత్త ఆఫీస్ డెన్ ని స్టార్ట్ చేశారు. ఈ నేపథ్యంలో వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు అంశాలపై మాట్లాడుతూ రాజమౌళి గురించి, ఆయన సక్సెస్ గురించి ప్రస్తావన రాగా ఆసక్తిగా స్పందించారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆర్జీవీ తనని పొలిటికల్ పార్టీలు తమ పార్టీల్లోకి రమ్మని ఆహ్వానించాయని, తన పొలిటికల్ ఎంట్రీ గురించి మాట్లాడాడు.
ఆర్జీవీ సినిమా తీసినా, ట్వీట్ చేసినా, దేని గురించి అయినా మాట్లాడినా వైరల్ అవ్వాల్సిందే. ఇప్పుడు ఆర్జీవీ ఆఫీస్ కూడా వైరల్ గా మారింది.