Home » rgv next movie
తాజాగా ఆర్జీవీ తన నెక్స్ట్ సినిమా టైటిల్ ని అనౌన్స్ చేస్తూ, ఆ సినిమా కథ మెయిన్ పాయింట్ కూడా చెప్తూ ట్వీట్ చేసాడు.
సంచలనం రేపుతున్న ఆర్జీవీ 'వ్యూహం'
‘కొవిడ్ ఫైల్స్’ సినిమాతో కరోనా సమయంలో దేశంలో సంభవించిన సంఘటనలు, వాటికి కారకులు ఎవరు అనే అంశంతో తెరకెక్కించబోతున్నట్టు ప్రకటించాడు ఆర్జీవీ.....
2019లో జరిగిన దిశా ఎన్కౌంటర్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇలాంటి సంఘటనలని సినిమాలుగా తీయడానికి ఆర్జీవీ ముందుంటాడు. ఈ ఘటన జరిగిన తర్వాత దీనిపై సినిమాని ప్రకటించాడు ఆర్జీవీ.