Home » RGV Office
ఆర్జీవీ సినిమా తీసినా, ట్వీట్ చేసినా, దేని గురించి అయినా మాట్లాడినా వైరల్ అవ్వాల్సిందే. ఇప్పుడు ఆర్జీవీ ఆఫీస్ కూడా వైరల్ గా మారింది.
Disha Father : నీ కుటుంబంలో ఇలా అయితే..సినిమా తీస్తావా ఆర్జీవీ అంటూ ప్రశ్నిస్తున్నారు దిశ తండ్రి, మహిళా సంఘాలు. ఆయన కార్యాలయం ఎదుట ఆందోళన చేపడుతున్నారు. రౌడీ దర్శకుడు రాంగోపాల్ వర్మ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ కాలనీ వద్ద ఉద్రిక్తత వాత�