Home » RGV Tweet on Chiru and Puri Jagannadh Movie
టాలీవుడ్ బిగ్ బాస్ చిరంజీవి నటించిన “గాడ్‌ఫాదర్” ఈ దసరాకు విడుదలయ్యి బ్లాక్ బస్టర్ హిట్టును అందుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో ఒక ముఖ్య పాత్ర పోషించిన దర్శకుడు పూరీ జగన్నాధ్ తో కలిసి నిన్న రాత్రి చిరంజీవి ఇన్‌స్టాగ్రామ్ లైవ్ ఇంటర్వ్యూలో �