Home » RGV
ఒకప్పుడు ది గ్రేట్ ఫిల్మ్ మేకర్.. పాత చింతకాయ పచ్చడిలాగా మూసలో పడిపోతున్న తెలుగు సినిమాను సైకిల్ చైన్ తెంపి కొత్త దారి చూపించిన ఘనుడు రామ్ గోపాల్ వర్మ. కానీ.. ఇప్పుడో నేనింతే..
మెగా ఫ్యామిలీకి సంబంధించి, మెగా హీరోల గురించి ట్వీట్స్ వెయ్యడానికి ఎందుకో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మ..
రితేష్ - జెనీలియా జంటను చూస్తే అసూయ కలుగుతుందంటూ కామెంట్ చేశారు వర్మ..
ఆర్జీవీ కామెంట్స్‌కు సుమంత్ రిప్లై
‘రకరకాల భార్యలు’ పేరిట వెబ్ సిరీస్ రూపొందించనున్నట్లు వర్మ వెల్లడించారు. ఈ మేరకు 2021, జూలై 25వ తేదీ ఆదివారం యూ ట్యూబ్ వేదికగా ప్రోమో విడుదల చేశారు. ఇప్పటి కాలంలో ఉన్న భార్యల గురించి అందరికీ తెలియచేస్తూ...ఏ సిరీస్ కొనసాగనుందని ఆయన తెలిపారు.
దేవుడంటే నమ్మకం లేదు.. సంసారమంటే అసలు చిరాకు.. జాలి, దయ, ధర్మం, మానవత్వం లాంటి లక్షణాలేవీ నాకు లేవని ఒకటి లక్షల సార్లు చెప్పుకున్న వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. ఒక్క మాటలో చెప్పాలంటే సమాజంలో మనుషులంతా ఒకటైతే.. తానొక్కడినే ఒక టైపు అని చెప్పుకొనే వర్మ.
TPCC Chief : టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని నియమిస్తూ ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే పలువురు రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరలేపడంతో కాంగ్రెస్ నేతలు, రేవంత్ రెడ్డ�
దిశ ఘటన ఆధారంగా రాంగోపాల్ వర్మ ‘దిశ ఎన్కౌంటర్’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. అయితే దిశ తండ్రి ఆ మూవీ విడుదలను ఆపాలని కోరుతూ హైకోర్టులో అప్పీల్ చేశారు..
దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇంట్లో విషాదం నెలకొంది. వర్మ సోదరుడు సోమశేఖర్ ఆదివారం(మే 23,2021) కరోనాతో కన్నుమూశారు. ఇటీవల ఆయన కరోనా బారినపడ్డారు. హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.