Home » RGVWORLDTHEATRE
వివాదాలకు కేరాఫ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తారు. ఇదివరకు థియేటర్‌లో సినిమాలు విడుదల చేసిన వర్మ, ఇప్పుడు లాక్‌డౌన్ కారణంగా ఓ యాప్‌లో సినిమాలను రిలీజ్ చేసుకుంటూ సొమ్ము చేస్తున్నాడు. ఆ యాప్‌కి ఆర్‌జీవి