Home » rhea career
రియా చక్రవర్తి. పరిచయం అక్కర్లేని పేరు. నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గర్ల్ ఫ్రెండ్. ఇప్పుడు కటకటాల పాలైంది. బాలీవుడ్ లో సంచలనం రేపిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి అనేక మలుపులు తిరిగింది. చివరికి రియా అరెస్ట్ కి దారితీసింది. ఎన్సీబీ(నార్కోటిక్�