Rhea Cha

    సుశాంత్ సోదరిపై ఫోర్జరీ కేసు పెట్టిన రియా చక్రవర్తి

    September 7, 2020 / 04:05 PM IST

    నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతూ ఉంది. లేటెస్ట్‌గా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సోదరి ప్రియాంక సింగ్, రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ డాక్టర్ తరుణ్ కుమార్ మరియు ఇతరులపై రియా చక్రవర్తి ఫోర్జిరీ కేసు నమో�

10TV Telugu News