Home » rice cards
మా డిపార్ట్ మెంట్ నుంచి మేము సిద్ధం చేసిన కొత్త కార్డులు ముఖ్యమంత్రికి చూపించాము.
ప్రస్తుతం రాష్ట్రంలో 1.46 కోట్ల మంది పేదలకు ప్రతి నెలా 2.11 లక్షల టన్నుల బియ్యం సరఫరా చేస్తారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ. 846 కోట్లు ఖర్చు చేయనుంది.
ఏపీలో పేదలకు ఎలాంటి కష్ట, నష్టాలు కలుగకుండా ఉండేందుకు జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకొంటోంది. ఇప్పటికే వారికి అవసరమైన పథకాలు ప్రవేశపెట్టిన ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్ కమ్ సర్టిఫికేట్ విషయంలో వారు పడుతున్న ఇబ్బందులకు చెక్ పెట్టే
రేషన్ కార్డులనే కాన్సెప్టు ఇప్పుడు పోయిందని ఏపీ మంత్రి కొడాలి నాని అన్నారు. బియ్యం పొందడానికి మరింత మెరుగైన విధానం ఇప్పుడు అమల్లోకి వచ్చిందని తెలిపారు.