-
Home » Rice Farmers
Rice Farmers
తెలంగాణ రైతులకు బిగ్ బ్రేకింగ్.. ఆగస్ట్ 19 డెడ్‌లైన్.. అర్జెంట్‌గా ఇలా చేయండి.. లేదంటే డబ్బులు రావు..!
August 18, 2026 / 04:41 PM ISTTelangana Farmers Alert : తెలంగాణ రైతులకు బిగ్ అలర్ట్. ఆగస్ట్ 19లోగా విత్తనాల వివరాలను డీలర్ వద్ద ఆన్లైన్లో రిజిస్టర్ చేయించుకోండి. రిజిస్టర్ చేసుకున్న రైతులకే క్వింటాల్‌కు రూ.500 బోనస్ లభించనుంది.