-
Home » rice purchase
rice purchase
CM KCR : బాయిల్డ్ రైస్ కొనమని చెబితే కిషన్‌రెడ్డి సిపాయే : సీఎం కేసీఆర్
November 29, 2021 / 08:39 PM IST
సీఎం కేసీఆర్ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై ఫైర్ అయ్యారు. కేంద్రం ధాన్యం కొనమని చెప్పడంతో కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంతోపాటు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు.