richest actors in South India

    సౌత్ ఇండియాలోనే రిచెస్ట్ యాక్టర్ ఎవరో తెలుసా? మీరు ఊహించలేరు

    November 20, 2023 / 01:15 PM IST

    సౌతిండియాలో అనేకమంది అగ్రహీరోలు భారీ మొత్తంలో పారితోషికాలు తీసుకుంటారు. రజనీకాంత్, కమల్ హాసన్, దళపతి విజయ్, చిరంజీవి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్.. వీరి పారితోషికం కోట్లలో ఉంటుంది. అయితే వీళ్లందరిలో రిచెస్ట్ సౌతిండియన్ యాక్టర్ ఎవరో తెలుసా?

10TV Telugu News