Home » Ride on public roads
సూపర్ బైకులంటే ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. పబ్లిక్ మాత్రమే కాదు.. పోలీసులు కూడా సూపర్ బైకులను ముచ్చటపడుతున్నారు. రోడ్లపై రయ్యిమంటూ దూసుకెళ్లే పెద్ద బైక్లను రైడ్ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.