Home » Rin Kambe
Japan women Rin Kambe 6 feet 3 inches long hair : పొడవాటి..నల్లటి జుట్టు ఉండాలని ప్రతీ అమ్మాయిలే కాదు ప్రతీ మహిళా కోరుకుంటుంది. పొడవైన జడ ఉండే అమ్మాయిల్ని ఎవరైనా పదే పదే చూస్తారు. అటువంటి పొడవైన జుట్టు కలిగిన ఓ జపాన్ అమ్మాయిని మాత్రం ‘దెయ్యం జుట్టు’ అని టీజ్ చేసేవారట.