Home » ringer time
టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ మొబైల్ కాల్స్, ల్యాండ్ లైన్ ఫోన్ కాల్ రింగ్ టైమ్ ఫిక్స్ చేసింది. మొబైల్ కాల్స్‌పై 30 సెకన్ల పాటు రింగ్ టైమ్ ఫిక్స్ చేయగా, ల్యాండ్ లైన్ ఫోన్ కాల్స్ పై 60 సెకన్ల పాటు రింగ్ టైమ్ ఫిక్స్ చేసింది. మొబైల్, ల్యాండ్ లైన్స్ క�