-
Home » Rinku Singh six
Rinku Singh six
రింకూసింగ్ సిక్స్ కొడితే అట్లుంటది మరి!.. స్టేడియంలో బద్దలైన గ్లాస్.. వీడియో వైరల్
December 13, 2023 / 11:39 AM IST
రింకూ సింగ్ కొట్టిన సిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రింకూ సిక్స్ కొడితే అట్లుంటది మరి అంటూ కామెంట్లు చేస్తున్నారు.