Home » riots in Delhi
ఢిల్లీలో జరుగుతున్న అల్లర్లు..పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ట్రబుల్ షూటర్‌గా పేరొందిన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ రంగంలోకి దిగారు. అర్ధరాత్రి ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. 2020, ఫిబ్రవరి 25వ తేదీ మంగళవారం అర్ధరాత్రి రంగంలోక�