Home » RIP Vijayakanth
కెప్టెన్ విజయ్‌కాంత్ మరణం తర్వాత ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
విజయ్‌కాంత్ మరణం తమిళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు కన్నీరుమున్నీరు అవుతున్నారు.
ఒకప్పటి తమిళ్ స్టార్ హీరో, DMDK పార్టీ వ్యవస్థాపకుడు విజయ్‌కాంత్ పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ నేడు ఉదయం కన్నుమూశారు. ఆయన మరణం తమిళనాడులో తీవ్ర విషాదాన్ని నింపింది.
విజయ్‌కాంత్ ని అభిమానులు, అందరూ ముద్దుగా కెప్టెన్ అని పిలుచుకుంటారు. కెప్టెన్ విజయ్‌కాంత్ అనే అంతా ఇప్పటికి సంబోధిస్తారు. విజయ్‌కాంత్ కూడా కెప్టెన్ పేరు మీదే రెండు ఛానల్స్ కూడా ప్రారంభించారు. అంతగా కెప్టెన్ అనే పేరు బాగా పాపులర్ అయిపోయ�