#RIPSPB #SPBalasubrahmanyam

    బాలు అంత్యక్రియలకు హాజరైన దళపతి విజయ్

    September 26, 2020 / 01:47 PM IST

    SPB Last Rites: గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలకు తమిళ సూపర్ స్టార్, దళపతి విజయ్ హాజరయ్యారు. బాలు భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. అనంతరం బాలు తనయుడు ఎస్పీ చరణ్‌ను ఓదార్చారు. బాలుతో విజయ్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. ఇద్దరూ కలిసి ‘ప్ర

10TV Telugu News