Home » Rishab Punth
అనుభవం లేని ఆటగాళ్లతో ఏం చేస్తుందిలే అనుకున్న దక్షిణాఫ్రికా అనూహ్యంగా విజృంభించింది. ఆల్‌రౌండ్ నైపుణ్యంతో టీమిండియాను ఓడించింది. ప్రారంభంలో ఆధిపత్యం చూపినా దానిని నిలబెట్టుకోలేకపోయిన కోహ్లి సేన ప్రత్యర్ధికి తేలిగ్గా తలొంచింది. వెరసి