Home » #Rishavpant
టీమిండియా కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ పేలవ ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. వరుస వైఫల్యాలతో ఫ్యాన్స్ నుంచిసైతం విమర్శలు ఎదుర్కొంటున్న పంత్ న్యూజీలాండ్ వర్సెస్ ఇండియా జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లో రాణిస్తారని అందరూ భావించారు. కానీ, ఓపెనర్‌గా బరిలోకి ద�