Home » rishi kumar sukla
సీబీఐ నూతన డైరక్టర్ గా రిషి కుమార్ శుక్లా సోమవారం(ఫిబ్రవరి-4,2019) భాధ్యతలు చేపట్టారు. ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో సీబీఐ డైరక్టర్ గా భాధ్యతలు చేపట్టిన ఆయనకి అధికారులు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. రెండేళ్లపాటు శుక్లా ఈ పదవిలో �