Home » Risk Countries
భారత్కు వచ్చే విదేశీ ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా కరోనా మూడో వేవ్ కొనసాగుతోంది. రోజువారీ కరోనా కేసులతో పాటు మరణాలు నమోదవుతున్నాయి.
తెలంగాణలో బుధవారం(22 డిసెంబర్ 2021) అత్యధికంగా 14 కోవిడ్-19 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి.